Popular Posts
-
పారాసిటమాల్ నిర్మాణం గీయండి ? పదో తరగతి భౌతికరసాయన శాస్త్రం Share దీపిక డెస్క్ : జి.బాలసుబ్రహ్మణ్యం Thu, 19 Jan 2012, IST రసాయన శాస్త...
-
స్క్రూగేజి కనీస కొలత అంటే ? Share జి.బాలసుబ్రహ్మణ్యం Thu, 12 Jan 2012, IST పదో తరగతి భౌతికరసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం-బేధాలకు సంబంధిం...
-
TODAY'S PAPER » NATIONAL » ANDHRA PRADESH CHILAKALURIPET, December 31, 2011 A teacher's tribute to scientists P. SAMUE...
-
మాయలు మహిమల బండారం Share 6 విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 30 Nov 2011, IST మాయలు, మహిమల పేరుతో కొంత మంది బాబాలు, స్వామీజీలు మోసం చేస్తుంటా ర...
-
మూఢనమ్మకాలు ఎందుకున్నాయి? శాస్త్ర విజ్ఞానం ఒకేలా ఉన్నా అందరూ హేతువాదులు కాదు ఎందుకు? Share విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 23 Nov 2011, IST ...
-
Navnirmiti - Discover it: Innovative learning methods for children, kids at school and home. maths kit, solar filter. daytime astronomy acti...
-
Navnirmiti - Discover it: Innovative learning methods for children, kids at school and home. maths kit, solar filter. daytime astronomy acti...
-
LIFE & STYLE » KIDS January 16, 2012 Take another look… FAIZA FATIMA HASAN SHARE · PRINT · T+ The Hin...
-
నీటికి రుచి లేదా? Share విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 18 Jan 2012, IST మా పాఠ్య పుస్తకాలలో 'నీరు' పాఠంలో నీటికి రంగు, రుచి లేనట్...
Tuesday, January 24, 2012
మూఢనమ్మకాలు ఎందుకున్నాయి? శాస్త్ర విజ్ఞానం ఒకేలా ఉన్నా అందరూ హేతువాదులు కాదు ఎందుకు?
Share
విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 23 Nov 2011, IST
మూఢ నమ్మకాలు ప్రజల్లో ఎందుకుంటాయి? శాస్త్రవిజ్ఞానం ఒకేవిధంగా ఉన్నా అందరూ ఎందుకు హేతువాదులు కాదు?
తాను అనుకున్న దానినే గుడ్డిగా (మూర్ఖంగా) నమ్మే వ్యక్తికి మూఢనమ్మకం ఉందంటాము. ఎవరూ పనిగట్టుకొని గుడ్డిగా దేన్నీ నమ్మరు. ఏదో ఒక హేతువు ఆధారంగానే మూఢ నమ్మకస్తుడూ నమ్ముతుంటాడు. కాబట్టి ప్రపంచంలో ఎవరూ పదహారణాల మూఢనమ్మక స్తులు కాదు. అదేవిధంగా విశ్వాసానికి, నమ్మకానికి ఆధారాన్ని ఆపాదించుకునే వ్యక్తిని హేతువాది అంటాము. ఈ ప్రపంచంలో ఏ ఆధారమూ, ఏ హేతువూ లేకుండా ఏ వ్యక్తీ ఒక నమ్మకాన్ని ఏర్పర్చుకోడు. అంటే అర్థం ఏమి టంటే వైద్యపరంగా పిచ్చివాళ్లు తప్ప ఆరోగ్యంగా ఉన్న ప్రతివ్యక్తీ ఏదోవిధంగా హేతువాదే!
మరి ఎందుకని కొందర్ని హేతువాదులనీ మరి కొందర్ని (నిజం చెప్పాలంటే ప్రజానీకంలో అధికభాగంగా ఉన్నవారిని) మూఢనమ్మ కస్తులనీ, ఛాందసవాదులనీ, అంధవిశ్వాసులనీ ముద్ర వేస్తున్నాము?
కేవలం శాస్త్రం ఆధారంగా ఏర్పడ్డ హేతువాద దృక్పథపు మోతాదుకూ, అశాస్త్రీయ ఆధారాలతో ఏర్పడ్డ నిర్హేతుక నమ్మకాల మోతాదుకూ ఉన్న నిష్పత్తిని బట్టే కొందరు హేతువాదులుగానూ, మరికొందరు ఛాందసవాదులుగానూ పరిగణింపబడుతున్నారు. నిజమైన హేతువాదులు పరస్పర విరుద్ధమైన అభిప్రాయా లతో ఉండరు. పరస్పర విరుద్ధ ఆధారాలపైన తమ నమ్మకాల్ని నిలబెట్టుకోరు. కానీ నిర్హేతుకవాదులు, మూఢనమ్మకస్తులకు హేతువు ఉంటుందిగానీ ఆ హేతువులు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. మూఢవిశ్వాసంలో ఉన్నవాడు కూడా కొంత దూరం హేతువుతో వెళతాడు. కానీ ఈయనకు నిన్న ఒక హేతువు, నేడు ఒక హేతువు, సమయానుకూల హేతువులు ఉంటాయి. ఉదా: కింది సంభాషణ గమనించండి. అద్భు తాల్ని గట్టిగా విశ్వసించే ఒకవ్యక్తి (అద్భుతాల విశ్వాసి) సంధించిన ప్రశ్నలకు ఒక మూఢవిశ్వాసి, ఒక హేతువాది ఎలా స్పందిస్తారో కింది ఉదాహరణలో గుర్తించండి.
అద్భుతాల విశ్వాసి : రాయి నీళ్లలో ఎందుకు మునిగింది? (ప్రశ్న)
మూఢ విశ్వాసి : బరువున్నవి నీళ్లలో మునుగుతాయి. తేలికైనవి తేలతాయి. (హేతువు)
అద్భుతాల విశ్వాసి : మనిషి మునుగుతాడా? (ప్రశ్న)
మూఢ విశ్వాసి : మునుగుతాడు. ఆ మధ్య చాలామంది విద్యార్థులు గోదాట్లో ఈతకెళ్లి మునిగిపోయారు కదా! (హేతువు)
అద్భుతాల విశ్వాసి : మనుషులందరూ దాదాపు ఒకటే కదా! అంటే శరీరధర్మాలు, శరీర నిర్మాణం మొదలైన విషయాల్లో!
మూఢ విశ్వాసి : అవును. అందర్లోనూ రక్తం ఉంది. అందరూ అన్నమే తింటారు. కొందరు రాళ్లు తినరు. అందరూ కళ్లతోనే చూస్తారు. నోటితోనే తింటారు. కొందరు నోటితో, మరికొందరు చెవులతో భోంచేయరు కదా! (హేతువు)
అద్భుతాల విశ్వాసి : మరి ఆ మధ్య మన ఊరి చెరువులో ఓ వ్యక్తి ఏమాత్రం ఈత కొట్ట కుండా, కాళ్లాడించకుండా, చేతులు కదిలించకుండా గంటసేపు నీళ్లపై వెల్లికిలా పడు కొని తేలాడుతూ ఉన్నప్పుడు మన ఊరి వారందరూ అతనికి గొప్ప నైవేద్యాలు ఇచ్చారు. మీరు కూడా అందులో ఒకరు. అతనెలా మునిగిపోలేదు? (కారణం ఏమిటన్న ప్రశ్న)
మూఢ విశ్వాసి : అతనికి మహిమలున్నాయి. అతడు ప్రత్యేకం. అందరిలాంటివాడు కాదు. దైవాంశసంభూతుడు. అందుకే అందర్లా మునిగిపోకుండా తేలగలిగాడు. (ప్రశ్నకు సమా ధానం ఇవ్వడం హేతువే. ఆ మేరకు ఈ మూఢవిశ్వాసి హేతువాదే! కానీ అశాస్త్రీయమైన ఆధారాన్ని హేతువుగా భావించాడు).
పై ప్రశ్నల్లో చివరిది తప్ప మిగిలిన ప్రశ్నలన్నింటికీ ఓ నిజమైన హేతువాది కూడా అవే సమాధానాలిస్తాడు. కానీ చివరి ప్రశ్నకు మాత్రం హేతువాది ఇలా జవాబిస్తాడు. ఇతనికి శాస్త్రం తెలియకపోవచ్చును. కానీ శాస్త్రీయ దృక్పథం ఉన్నవాడు.
హేతువాది: అలా తేలియాడుతున్న వ్యక్తులు నిజంగానే మిగిలిన వ్యక్తులతో పోలిస్తే భిన్నంగా ఉంటారు. మిగిలిన వ్యక్తుల్లాగా ఆ వ్యక్తులు మునిగిపోకుండా తేలుతూ ఉండడం కూడా నిజమే. కానీ అందుకు కారణం వాళ్లకి మహిమలుండడం కాదు. ఏదో శాస్త్రీయ ఆధారం ఉండే ఉంటుంది. నాకైతే తెలీదుగానీ వీరు తేలడానికి మహిమలైతే కారణం కాదు. ఎందుకంటే మహిమలు అంటూ ఎవరి దగ్గరా లేవు. వీళ్లు అందరిలాగా మునగట్లేదు. కానీ వీరు అందరికంటే భిన్నంగా ఉన్నారు. అదే తేడా. మునగకపోవ డానికీ వారికున్న ఊబకాయానికీ ఏదైనా సంబంధముందేమో! (హేతువు చూడగలగడం, ఆ హేతువు నిజ భౌతిక ప్రపంచపు పరిశీలనల ఆధారంగా ఏర్పడడం మనం ఇక్కడ చూస్తాము).
ఇదే ప్రశ్నను శాస్త్రం తెలిసిన వ్యక్తి (ఉదా: జెవివి కార్యకర్త) ఇలా జవాబిస్తాడు.
జెవివి కార్యకర్త: వీరు అందర్లాగా మునిగి పోలేదన్నది వాస్తవం. అందర్లాగే శరీరధర్మా లు ఉండడమూ వాస్తవమే. అయితే వీరు ఊబకాయులు. వీరి ఊబకాయానికి కారణం శరీరంలో పేరుకుపోయిన కొవ్వు. కొవ్వుకు నీటికన్నా తక్కువ సాంద్రత ఉంటుంది. కాబట్టి వీరి నికర సాంద్రత మిగిలినవారి సాంద్రత కన్నా కొంచెం తక్కువ. వీరి ఎముక నిర్మాణం అందర్లాగే ఉంటుంది. కాబట్టి వీపు మీద కొవ్వుతో కూడిన కండర కణజాలం వెన్నెముకకు అటూ యిటూ కాలవగట్టులాగా ఉంటుంది. వీరు బోర్లా కాకుండా జాగ్రత్తగా వెల్లకిలా నీటిపైన బల్లపరుపుగా పడుకో వడం వల్ల వీపుమీద ఉన్న గాడి (groove) కి, నీటికి మధ్య గాలిబుడగ ఏర్పడుతుంది. ఇది వారిని తేలేలా చేస్తుంది. పైగా వీరి సాంద్రత ఇతరులకంటే తక్కువ. ఈ రెండింటి ఫలితంగా వీరు ఈతకొట్టకున్నా తేలగలుగుతున్నారు. ఇదే వ్యక్తులు నిలువుగా నిల్చో లేరు. మునిగిపోతారు. బోర్లాపడుకొని తేలలేరు. మునిగి పోతారు. నేను ఛాలెంజ్ చేస్తాను. కావాలంటే ప్రయోగంచేసి చూడండి. మహిమలే ఉంటే వీరు ఏ భంగిమలో నీళ్లలో నిలబడ్డా మునగకూడదు. ప్రజల్లో ఉన్న పరిమితజ్ఞానాన్ని, అద్భుతాలపైగల విశ్వాసాల్ని ఆధారం చేసుకొని వారిని మోసం చేస్తూ కొందరు డబ్బులు కూడబెట్టుకొంటున్నారు. అలాగే సముద్రపు నీటిలో ఇలా తేలడం మరింత సులువు. దీనికి కారణం ఈ నీటిలో ఉప్పు శాతం ఎక్కువ వుండడంతో దీని సాంద్రత మామూలు నీటి కన్నా ఎక్కువగా ఉండటమే. అందుకే మృతసముద్రం (డెడ్ సీ)లో అక్కడి ప్రజలు ఇలాగే నీటిలో పడుకుని దినపత్రిక చదువుకుంటారంట.
ఒకవైపు దేవుడి సృష్టి అద్భుతం, అందమైన విశ్వం అంటూనే వారానికి రెండు రోజులు మంచివికావని, దుర్ముహూర్తాలనీ, మంచిరోజులనీ, రాహూకాలమనీ, చెడ్డదిక్కులనీ, పదార్థాల, కాలాల ఆంతరంగిక లక్షణాలకు బయట ఉన్న సార్వత్రికత (universality) కు రంగుల్ని పూస్తారు. అశాస్త్రీయ కారణాల్ని హేతువులుగా చూపుతారు. పాఠ్యపుస్తకాల్లోనూ, తరగతిగదుల్లోనూ ఒకే విధమైన ప్రకృతి సూత్రాల్ని నేర్చుకొనే విద్యార్థులందరికి ఆ ప్రకృతిసూత్రాల పరిజ్ఞానంతో అబ్బవలసిన హేతువాద దృక్పథం, శాస్త్రీయ తత్పరతకన్నా అధికమోతాదులో అజ్ఞానాన్ని, అంధకారాన్ని, భయాన్ని, ఆందోళనలనూ, అభద్రతనూ, అశాస్త్రీయతనూ, అసమానతా భావాలనూ, ఛాందస త్వాన్నీ, వివక్షనూ, వైషమ్యాల్నీ నేర్పించే పరిస్థితులు సమాజంలో ఉన్నాయి.
తరగతిగదుల్లోనూ సరైన శాస్త్రీయ విద్య ఉండడం లేదు. పాఠాలు బోధించే సైన్సు టీచర్లలో చాలామందికి వాస్తు, జ్యోతిష్యం, బాబాల భక్తి, మహిమలు, మంత్రతంత్రాలు, పునర్జన్మ, కర్మ, ముహూర్తాలు, జాతకాలు అంటూ మూఢవిశ్వాసాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయోగశాలల్లేని సైన్సు తరగతిగదుల్లో శాస్త్రీయవిద్య ఎలా వీలు పడుతుంది?
బడిలో చేరకముందే భయాలనూ, దయ్యాలనూ పరిచయం చేసే కుటుంబ సామాజికవ్యవస్థలో మనం ఉన్నాము. అందుకే వృత్తిపరంగా ద్రవ్యశక్తి నితృత్వ సూత్రాన్ని ప్రబోధించే భౌతికశాస్త్ర ప్రొఫెసర్లే సత్యసాయిబాబా శూన్యం నుంచి బంగారు నగల్ని సృష్టించడాన్ని ప్రశ్నించడం లేదు. పైగా అది మహిమ అంటూ శ్లాఘిస్తున్నారు. ఈ విశ్వంలో కొలతలకు వీలుగాని అంశం అంటూ ఏదీ లేదు. ఏ దృగ్విషయమైనా ద్రవ్యరాశి (mass), స్థలం (space), కాలం (time), విద్యుత్ప్రవాహం (current) అనే అక్షరమాలలో ఒదగాల్సిందే. కానీ 'మహిమ' అనే రాశికి ఏ కొలతలుండవు. కాలం ఉండదు. స్థలం ఉండదు. సంఖ్యామానం ఉండదు. ప్రయోగ నిర్ధారణ కూడా ఉండదు. వేదనను మర్చిపోవడానికి పేదవాడు ఏదో ఒక ఆధారాన్ని ఆసరా చేసుకొని సంభాళించు కొంటాడు. పాలకోసం ఏడ్చే పసిబిడ్డకు పాలకు బదులు ప్లాస్టిక్ పీకను నోటికిచ్చి, దాన్నే తల్లిపాలిండుగా భావించమంటూ మోసం చేసినట్లే సర్వజ్ఞానానికీి, సుఖసంతోషాలకూ, సంపూర్ణ మానవీయ వికాసానికీ అర్రులు చాచే ప్రజాబాహుళ్యానికి మూఢవిశ్వాసాలనూ, ఛాందసత్వాన్నీ, కర్మవాదాన్నీ దోపిడీవర్గం అలవాటు చేసి, అందులోనే సుఖప్రాప్తి పొందమంటూ మోసం చేస్తుంది.
మాయలు మహిమల బండారం
Share
6
విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 30 Nov 2011, IST
మాయలు, మహిమల పేరుతో కొంత మంది బాబాలు, స్వామీజీలు మోసం చేస్తుంటా రు. వాటినిచూసి వారి దగ్గర ఏదో అతీంద్రీయశక్తులు ఉన్నాయని నమ్మి మోసపోతుంటాం. మహిమల వెనుకున్న గుట్టు, రహస్యాలు తెలియనంతకాలం వాళ్ళ దగ్గరేవో శక్తులున్నాయని అనుకుంటాం. తెలిసిన తరువాత 'ఇంతేనా' అనుకుంటాం. అలాంటి మాయల రహస్యాలను, దానిలో ఇమిడి వున్న శాస్త్రవిజ్ఞానాన్ని కొన్నింటిలో పరిశీలిద్దాం.
నిప్పుల మీద నడక..
కొంతమంది నిప్పుల మీద నడుస్తారు. మహిమ వలన కాలదని చెపుతారు. మహిమ గల వారే నడవాలని చెపుతారు. నిజంగా మహిమకలవారే నడవాలా? ఎవరైనా నడవవచ్చు. ఇందుకు ఏ మహిమా అవసరం లేదు. సైన్స్ తెలిసుంటే చాలు. ఏ పదార్థానికైన కొన్ని ధర్మాలుంటాయి. ఏ వస్తువు పొయ్యి మీద పెట్టగానే వేడెక్కదు. అందుకు కొంత సమయం పడుతుంది. అలాగే మన కాలు నిప్పుమీద పెట్టగానే వెంటనే కాలదు. కొన్ని సెకన్ల సమయం పడు తుంది. నిప్పుమీద కాలు ఆనగానే కొంత భయం ఏర్పడుతుంది. దానివలన చెమ టపడుతుంది. అందువలన కాలదు. అయితే ఆ కొద్ది సెకన్ల కాలంలోనే మనం అడుగుతీసి అడుగువేయాలి. అందుకు నిప్పులపై వేగంగా నడవాలి. అంతేకానీ మాయ మహిమ అనేవేమీ లేవు. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అనుభవజ్ఞు లైన వారు లేకుండా ప్రయత్నించరాదు. నిప్పుల మీద బూడిద లేకుండా చూసు కోవాలి. వేగంగా నడవాలి. భయపడి మధ్యలో ఆగరాదు. ధైర్యంగా ఉండాలి.
నీటితో మంటలు..
ఒక స్వామీజీ నా మహిమ చూడండి నేను నీటితో మంటలను మండిస్తానని చెప్పాడు. అందరు ఎలా మండిస్తాడోనని చూస్తున్నారు. నడవండని అందరినీ బయటకు తీసి కెళ్ళాడు. కాసేపు అటూ ఇటూ తిప్పి ఆగండి అన్నాడు. మీ దగ్గర ఎవరి దగ్గరన్నా నీళ్ళున్నాయా? అని అడిగాడు. ఒకరిద్దరు తమ దగ్గరున్న నీళ్ళ బాటిల్స్ ఇవ్వబోయారు. మీరే ఆ నీళ్ళను ఈ భూమిపై పోయమని చెప్పాడు. వాళ్ళు అలాగే పోశారు. వెంటనే ఒక అగ్గిపుల్లతో అక్కడ మంట పెట్టాడు. ఆశ్చర్యం మంట వస్తుంది. నీళ్ళుపోస్తున్న కొద్దీ పెరుగుతుందే కానీ తగ్గడంలేదు. చూశారా నా మహిమ అంటూ అందరివైపు ఒక్కసారి చూశాడు. అంతే అందరూ 'స్వామీ!' అంటూ ఆయన కాళ్ళమీద పడ్డారు. ఈ మహిమ ఏంటో చూద్దామని వెళ్ళాం. పరిశీలన తరువాత మాకు తెలిసింది ఏమిటంటే ముందుగానే ఆ భూమిలో కాల్షియంకార్బైడ్ అనే రసాయనాన్ని అతని సహాయకులు ఉంచారు. అక్కడికి రాగానే వారు సైగ చేశారు. అక్కడే నీళ్ళు పోయమన్నా డు. నీళ్ళు పోయగానే రసాయన ప్రక్రియ జరిగి ఎసిటిలీన్ అనే వాయువు విడుదలవుతుంది. ఈ వాయువుకు మండే లక్షణం ఉంది. అందుకే మండించగానే ఈ వాయువు మండుతుంది. నీళ్ళు పోస్తున్న కొద్దీ వాయువు వస్తుంది. మంట మండుతూనే ఉంటుంది.
ఇళ్లు తగలబడడం..
ఊర్లో ఎవరో చేతబడి చేశారని, మంత్రాలు చేశారని ఇళ్లు తగులబడుతున్నాయని అనేకసార్లు పత్రికల్లో వార్తలు చూస్తున్నాం. ఇలాంటి అనేక గ్రామాలను జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు పరిశీ లించడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో పచ్చభాస్వరం అనే రసాయన పదార్థాన్ని వినియో గిస్తారని గుర్తించాం. పచ్చభాస్వరంను నీటిలో భద్రపరుస్తారు. నీటిలో నుండి బయటకు తీయగానే భగ్గున మండుతుంది. దీనిని తడిగుడ్డలో చుట్టి ఇళ్ల మీద పడేస్తే లేదా చూరులో పెడితే తడి ఆరిన తరువాత పచ్చభాస్వరం మండుతుంది. ఆ మంటతో ఇళ్లు తగలబడతాయి. ఇదీ దీనిలోని అసలు సంగతి. అంతేగానీ చేతబడి, మంత్రాలు కారణంకానే కాదు.
పారాసిటమాల్ నిర్మాణం గీయండి ? పదో తరగతి భౌతికరసాయన శాస్త్రం
Share
దీపిక డెస్క్ : జి.బాలసుబ్రహ్మణ్యం Thu, 19 Jan 2012, IST
రసాయన శాస్త్రం
33. PH అనగా ఏమి?
34. సెఫానిఫికేషన్ అనగా ఏమి?
35. పౌలీవర్జన నియమం అనగా ఏమి?
36. ప్లాంక్ సమీకరణం రాయండి?
37. సూక్ష్మ ఎరువుల ఉపయోగాలేమి?
38. 3P ఆర్బిటాల్ నిండిన తరువాత ఎలక్ట్రాన్ 4-S లో ప్రవేశించును. 3D లో ప్రవేశించదు ఎందుచేత?
39. ఎప్సం లవణంలో ఎన్ని నీటి అణువులు ఉన్నాయి?
40. ఏవేని రెండు క్రోమోఫోర్లు పేర్లు రాయండి?
41. జిగుర్లు అనగా ఏమి?
42. నీటి అయానిక లబ్ధం అంటే ఏమిటి?
గమనిక:- పరమాణు నిర్మాణంలోని మొదటి 30 మూలకాలు ఎలక్ట్రాన్ విన్యాసం రాయటం నేర్చుకొనినచో 2 మార్కులు లేదా ఒకమార్కు లేదా ఆబ్జెక్టివ్ల యందు బాగా ఉపయోగపడతాయి.
43. రూపాంతరత అంటే ఏమిటి ?
44. సల్ఫిటేషన్ అనగా ఏమి?
45. ఆమ్లాలకు క్షారాలకు గల రెండు భేదాలు రాయండి ?
46. కాటనేషన్ నిర్వచించండి?
47. నోడల్ తలము అనగా ఏమి ?
48. పిరమిడ్ ఆకృతిగల రెండు అణువులను పేర్కొనండి ?
49. నూనెల హైడ్రజీనీకరణం వల్ల లాభాలేమిటి?
50. అనార్థ్ర Mgcl2 ను విద్యుత్ విశ్లేషణ చెందించేటప్పుడుKcl, Nacl లను ఎందుకు కలుపుతారు ?
51. ఆస్ట్రిన్, పారాసిటేమాల్ల నిర్మాణాలను గీయండి ?
52. 0`001 m Hcl యొక్క PHని కనుక్కోండి ?
53. మేండలీఫ్ ఆవర్తన పట్టిక ఏ నియమంపై ఆధారపడింది.
54. గడ్డం చేసుకొనేప్పుడు వాడే సోపు ఎందుచేత ఆరిపోయి నురుగ నిస్తుంది?
55. ఆక్సీకరణం అంటే ఏమిటి?
56. H+, [H+] మధ్య తేడా రాయండి స్థిర కక్ష్య అంటే ఏమిటి?
57. ధ్రువ, అధ్రువ ద్రావణికి ఒకొక్క ఉదాహరణ
రాయండి ?
58. Pcl5 అణువు ఆకృతి పటం గీయుము?
59. మోస్లే ఆవర్తన నియమం రాయండి.
60. నీటి అణువు ఆకృతి పటం గీయండి ?
61. కాటనేషన్ అనగా ఏమి?
రసాయన శాస్త్రము నుండి 2/4
మార్కులకు ముఖ్యమైన ప్రశ్న
1. బోర్ పరమాణు నమునా అందలి లోపాలు ?
2. రూథర్ ఫర్డ్ పరమాణు నమునా, అందల లోపాలు ?
3. ప్రధాన క్వాంటమ్ సంఖ్య, ఎజిముంతల్ క్వాంటమ్ సంఖ్య, అయస్కాంత క్వాంటమ్ సంఖ్య, స్పిన్ క్వాంటమ్ సంఖ్యలను సంక్షిప్తంగా వివరించుము ?
4. సమన్వయ సమ యోజనీయ బంధం అనగా ఏమి? ఒక ఉదాహరణను వివరించుము ?
5. ద్విబంధం ఏర్పడు విధమును ఒక ఉదాహరణ ద్వారా వివరించుము ?
6. నైట్రోజన్ నందు త్రిబంధం ఏర్పడు విధానమును వివరించుము ?
7. వివిధ రకాల ఆర్బిటాళ్ల అతి పాతమును ఉదాహరణలతో వివరించండి.
8. సిగ్మా బంధం, పై బంధానికి మధ్య గల తేడాలను రాయండి.
9. పొడవైన ఆవర్తన పట్టిక లక్షణాలను రాయండి.
10.2 మోల్లNa2Co3ని 3 మోల్ల నీటిలో కరిగించగా ఏర్పడు ద్రావణం యొక్క ద్రావితం ద్రావణి మోల్భాగాలను కనుక్కోండి.
11. అర్హీనీయస్ ఆమ్లక్షార సిద్ధాంతం, అందలి లోపాలను రాయండి.
12. ఈ క్రింది వాటిని నిర్వచించండి.
ఎ) అయనీకరణ శక్మం బి) ఎలక్ట్రాన్ అఫినిటీణు వ్యాసార్థం సి) న్యూలాండ్స్ అష్టక సిద్ధాంతం ఇ) అంతర పరివర్తన మూలకాలు ఎఫ్) పరివర్తన మూలకాలు
13. 10 గ్రాముల సోడియం కార్బనేట్ 120 గ్రాముల జలద్రావణంలో కరిగి ఉంది. దాని భారశీలాన్ని కనుగొనండి.
14. ఆమ్లాల రెండు రసాయన ధర్మాలను సమీకరణములతో రాయండి
15. క్షార మృత్తిక లోహాలని వేటిని అంటారు. అవి : ఎ) నీరు బి) ఆక్సిజన్ సి) క్లోరిన్ లతో ఏ విధంగా చర్యనొందుతాయో వివరించండి.
16. 0.1 m Na2Co3 100 ml. 100 ఎశ్రీ. ప్రామాణిక ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేస్తారు.
17. ఆల్కేన్లని వేటిని అంటారు? ఆల్కేన్ల ప్రతిక్షేపణ దహన చర్యలను రాయండి.
18. 750 50 ml. \ 0.4 mసోడియం హైద్రాక్సైడ్ (NaOH) ద్రావణంలో వున్న NaOH మోల్ల సంఖ్యను లెక్కించండి ((NaOH అణుభారం 40)
19. పొలిమెరీకరణం అనగా ఏమి?
20. పిరమిడ్ మరియు గ్రూపులలో క్రింది నియమాలు ఏ విధంగా మారతాయో వివరించండి.
ఎ) పరమాణు పరిమాణం బి) ఋణవిద్యుదాత్మకత సి) ధన విద్యుదాత్మకత డి) అయనీకరణ శక్మం ఇ) ఆక్సీకరణ, క్షయ కరణ ధర్మాలు
21. అయనీకరణ శక్మాన్ని నిర్వచించి దాన్ని ప్రభావితం చేయు అందేలను అందులను వివరించండి.
22. డైమాండ్, గ్రాఫైట్ల నిర్మాణాలను సరిపోల్చండి.
23. బెనడిక్ట్ ద్రావణాన్ని తయారు చేయు విధానాన్ని వివరించండి.
24. 45 మి.లీ.ల హెప్టీనుకు 15 మి.లీ హెక్సేన్ ను కలిపి నపుడు ఏర్పడిన ద్రావణపు ఘన పరిమాణ శాతాన్ని లెక్కించండి.
25. తటస్థీకరణోష్ణము అంటే ఏమిటి? బలమైన ఆమ్ల క్షార చర్యకు దీని విలువెంత?
26. ఆల్కేనుల ఆల్కేనుల మద్య బేధాలు ఏవి?
27. మోలారిటీని నిర్వచించండి. 250 మి.లీల సోడియం క్బానేట్ జల ద్రావణంలో 2.12 గ్రా.ల Na2Co3 ఉన్నట్లయితే, ఆ ద్రావణపు మొలారిటీని లెక్కించండి. (Na2Co3 అణుభారం= 106)
28. అంశిక స్వేదనము అనగా ఏమి? పెట్రోలియం అంశిక స్వేదనమును వివరించండి.
28. నూనెల హైడ్రజనీకరణం వల్ల లాభాము లేవి?
30. ఎమినో ఆమ్లాలని వేటిని అంటారు ? రెండు ఉదాహరణలు ఇవ్వండి.
31. క్రింది వాటిని నిర్వచించి ప్రతిదానికి రెండు చొప్పున ఉదాహరణ లివ్వండి?
ఎ) శరీర సౌందర్య సాధనం బి) ఔషధము.
32. సబ్బు యొక్క లక్షణాన్ని ఎలా పరీక్షిస్తారు.
33. మందు అనగా ఏమి? చికిత్సాచర్య ఆధారంగా మందులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు.
34. మందును నిర్వచించండి. ఆదర్శమైన మందు లక్షణాలను రాయండి.
35. హుండ్స్ నియమాన్ని తెల్పి సోదాహరణంగా వివరించండి.
36. అఫ్బౌ నియమాన్ని తెల్పి సోదాహరణంగా వివరించండి.
37. చెరకు నుండి చక్కెరను ఉత్పత్తి తెల్పండి ఈ ప్రక్రియలో ముఖ్య ఉత్పన్నాన్ని దాని ఉపయోగాలను రాయండి.
38. ఈ క్రింది పదాలను నిర్వచించండి
ఎ) బలమైన ఆమ్లం బి) బలహీన ఆమ్లం సి) బలమైన క్షారం డి) బలహీనక్షారం రెండేసి ఉదాహరణలు రాయండి.
39. ప్రొటీన్లు అనగా ఏమి? పెప్టైడ్ బంధం ఎలా ఏర్పడుతుంది. ప్రొటీన్ల ముఖ్య విధులను తెల్పండి.
40. ఈ క్రింది వానిపై లఘు వ్యాఖ్యనా రాయండి
ఎ) కృత్రిమ జిగుర్లు ఉపయోగాలు బి) సాధారణ కుండ పాత్రలు - మృణ్మయ పాత్రలు
స్క్రూగేజి కనీస కొలత అంటే ?
Share
జి.బాలసుబ్రహ్మణ్యం Thu, 12 Jan 2012, IST
పదో తరగతి భౌతికరసాయన శాస్త్రం
భౌతిక శాస్త్రం-బేధాలకు సంబంధించిన ప్రశ్నలు
1. ఆల్ఫా, బీటా, గామా, కిరణాల మధ్య తేడాలు రాయుము.
2. ద్రవ్యరాశి, భారానికి గల తేడాలు రాయండి.
3. డయా, పారా, ఫెర్రో అయస్కాంత పదార్థాల మధ్య తేడాలు రాయండి.
4. సూర్య కేంద్రక సిద్ధాంతం, భూకేంద్రక సిద్ధాంతం మధ్య గల తేడా రాయండి.
5. అభికేంద్ర బలం, అపకేంద్ర బలానికి మధ్య తేడాలు రాయండి.
6. పురోగామి తరంగాలు స్థిరతరంగాలు మధ్య తేడాలను రాయండి.
7. న్యూటన్ కణ సిద్ధాంతం, హైగెన్స్ తరంగ సిద్ధాంతముల తేడాలను రాయండి.
8. సాధారణ కాంతికి, లేజర్ కాంతికి గల బేధాలను వివరించండి.
9. సహజ రేడియో ధార్మికత, కృత్రిమ రేడియో ధార్మికతల మధ్య తేడాలను రాయండి.
10. Aజ, ణజ లతో పనిచేసే మోటారులలో తేడాలను వివరించండి.
11. గురుత్వ త్వరణానికి, విశ్వ గురుత్వ స్థిరాంకానికి మధ్య గల సంబంధాన్ని ఉత్పాదించండి.
12. యంత్ర భాష, ఉన్నత స్థాయి భాషల మధ్య తేడాలను రాయండి.
13. కంప్యూటర్లో హార్డ్వేర్, సాఫ్ట్వేర్లకు మధ్య గల తేడాలను రాయండి.
ప్రయోగాలకు సంబంధించిన ప్రశ్నలు
1. రిపిల్ ట్యాంక్ ఉపయోగించి తరంగాల పరావర్థనం మరియు వక్రీభవనాన్ని వివరింపుము.
2. ఫారడే రెండవ విద్యుత్ విశ్లేషణ నియమాన్ని ప్రయోగం ద్వారా వివరించండి. ఏవేని రెండు విద్యుత్ విశ్లేషణ అనువర్తనాలను రాయండి.
3. రూథర్ఫర్డ్ ఆల్ఫా కణాల పరిక్షేపణం చూపు పటాన్ని గీచి దాని ప్రాముఖ్యతను ప్రస్తావించండి.
4. పటం ద్వారా రేడియో ప్రసారంలో వివిధ దశలను వివరించడం.
5. లఘు లోలకంతో ఒక ప్రాంతపు గురుత్వ త్వరణాన్ని నిర్ధారించే ఒక ప్రయోగాన్ని వివరించండి.
6. గాలిలో ధ్వని వేగాన్ని తెలుసుకోవడానికి ఒక పద్ధతిని వివరించండి.
7. ఓమ్ నియమాన్ని రాసి, ఋజువు చేయడానికి ఒక ప్రయోగాన్ని వర్ణించండి.
8. కంప్యూటర్ యొక్క దిమ్మెల రూపు చిత్రాన్ని గీసి వివరించండి.
9. లేజర్ పనిచేసే విధానాన్ని వివరించండి.
10. న్యూక్లియర్ రియాక్టర్ ఏ సూత్రం పై ఆధారపడి పని చేస్తుంది. అది పనిచేయు విధానాన్ని వివరించండి.
11. ఈవింగ్ అయస్కాంత అణు సిద్ధాంతంలోని మౌలిక భావనలు ఏవి? దాని వైఫల్యానికి కారణాలు రాయండి.
12. స్క్రూగేజి ఉపయోగించి తీగ యొక్క వ్యాసము ఎలా కనుగొంటారు.
13. ుV ప్రసారంలోని వివిధ దశలను పటం ద్వారా వివరించండి.
14. ట్రాన్సిస్టర్ అనగా ఏమి? రెండు రకాల ట్రాన్సిస్టర్లను పటం ద్వారా విశదీకరించండి.
ఉపయోగాలు మరియు ఇతర ప్రశ్నలు
1. సరళ హరాత్మక చలనం లక్షణాలు రాయండి.
2. లాండ్రి డ్రైయర్ పనిచేయు విధానాన్ని వివరించండి.
3. జంక్షన్ డయోడ్ యొక్క ధర్మాలు, ఉపయోగాలను రాయండి.
4. వాలు బయాస్లో, ఎదురు బయాస్లో పి-ఎన్ జంక్షన్ డయోడ్ చక్కని పటాలు గీయండి.
5. రోడ్డు మార్గాలకు గట్టుకట్టవలసిన అవసరం ఏమిటి?
6. విజ్ఞానపరంగా, సాంకేతికంగా లేజర్ యొక్క ముఖ్య అనువర్తణాలేవి?
7. ఉపకేంద్ర యంత్రం అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?
8. వైద్యరంగంలో లేజర్ ఉపయోగాలు
9. ఫారడే మొదటి, రెండవ విద్యుత్ విశ్లేషణ నియమాలను రాయండి.
10. జంక్షన్ ట్రాన్సిస్టర్ ధర్మాలు, ఉపయోగాలు రాయండి.
ఐదు మార్కుల పటము (భౌతిక శాస్త్రం)
1. స్క్రూగేజి
2. దండాయస్కాంత ఉత్తరధ్రువం భౌగోళిక ఉత్తర దిశలో ఉంచినప్పుడు అయస్కాంత బల రేఖలను గీచి తటస్థ బిందువులను గుర్తించండి.
3. టి.వి. ప్రసారం మరియు రేడియో ప్రసారం పటాలు.
4. న్యూక్లియర్ రియాక్టర్
5. దండాయస్కాంతం యొక్క దక్షిణ ధ్రువం, భౌగోళిక ఉత్తర ధ్రువాన్ని చూస్తున్నప్పుడు ఏర్పడే బలరేఖల పటాన్ని గీయండి. తటస్థ బిందువులను గుర్తించండి.
6. ఉష్ణ యాంత్రిక తుల్యాంకము కనుగొను ప్రయోగంలో పరికరముల అమరికను గీయండి.
7. విద్యుత్, అయస్కాంత్ వర్ణపటం గీచి వివిధ తరంగాల తరంగధైర్ఘ్యాలను గుర్తించండి.
8. ట్రాన్స్ ఫార్మర్ పటం
9. విద్యుత్ మోటార్ పటం
10. డైనమో పటం
రసాయన శాస్త్రం
11. ఆల్కాహాల్ తయారీలో గల పరికరాల అమరికను చూపు పటం గీచి భాగాలు గుర్తించండి.
12. స-ఆర్బిటాళ్లు, జూ-ఆర్బిటాళ్లు ర-ఆర్బిటాల్
13. చక్కెర పరిశ్రమలో చెరకు, నుండి చక్కెర తయారు చేయు పటం,
14. నూనెల హైడ్రోజనీకరణం
15. సిమెంట్ తయారీ
16. మెగ్నీషియంను దాని ధాతువు నుండి సంగ్రహించడాన్ని సూచించే పటాన్ని గీచి భాగాలను గుర్తింపుము.
17. నైట్రోజన్ అణువుతో త్రిక బంధం ఏర్పడుటను సూచించే రేఖా చిత్రం గీయండి.
18. ఆక్సిజన్ అణువుతో ద్విబంధం ఏర్పడుటను సూచించే రేఖా చిత్రం గీయండి.
19. ఆర్బిటాళ్ల వివిధ శక్తిస్థాయిలను తెలుపు అయిలర్ పటమును గీయండి.
20. ష్ట్రషశ్రీ అణువు ఏర్పడు ఆర్బిటాళ్ల అచ్చాదన పటం గీయము.
21. సిగ్మా బంధం, పై బంధాలను ఏర్పడు విధానం తెలుపు పటాలను గీయండి.
22. డైమండ్, గ్రాఫైట్ పటాలను గీయండి.
1 మార్కు ప్రశ్నలు - భౌతిక శాస్త్రం
1. 20 మీ. ఎత్తునుండి పడే వస్తువు భూమిని తాకినపుడు దాని వేగమెంత?
2. అనునాదం నిర్వచించండి.
3. అయస్కాంత భ్రామకం అనగా ఏమి?
4. ఐసోటోప్లు అంటేఏమిటి? ఉదాహరణలు ఇమ్ము.
5. ఐసోబార్లు అంటే ఏమిటి?
6. ఐసోటోన్లు అంటే ఏమిటి? ఉదాహరణ ఇమ్ము.
7. సూర్యకేంద్రక సిద్ధాంతం అనగా ఏమి?
8. ఒక బంతిని పైకి విసిరినప్పుడు అది చేరిన గరిష్ఠ ఎత్తు 80 మీ దాని తొలివేగమెంత?
9. ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టడానికి కావల్సిన నియమం ఏమిటి?
10. రేడియో ధార్మిక విఘటన నియమాన్ని రాయండి.
11. హుక్ సూత్రాన్ని రాయండి.
12. ద్రవ్యరాశి లోపాన్ని నిర్వచించండి.
13. బైట్ అనగాఏమి?
14. రేడియోగ్రఫీ అంటే ఏమిటి?
15. లెంజ్ నియమాన్ని నిర్వచించండి.
16. ట్రాన్స్ఫార్మర్ ఏ సూత్రమాధారంగా పని చేస్తుంది.
17. బంధన శక్తి అంటే ఏమిటి?;
18. జూ-అ-జూ ట్రాన్సిస్టర్ సంకేతాన్ని గీయండి.
19. కఠిన ఞ- కిరణాల ఉపయోగమేమిటి?
20. స్క్రూగేజి కనీసపు కొలత అనగా ?
21. అనునాదానికి నిత్య జీవితంలోని రెండు ఉదాహరణలను రాయండి.
22. హీలియం న్యూక్లియర్ పటం గీయండి.
23. స్క్రూగేజి శూన్యాంక దోషాలు పటం గీయండి.
24. నిత్య జీవితంలో మీకు తెలిసిన డోలాయమాన చలనాలకు ఉదాహరణ ఇవ్వండి.
25. వాతావరణంలోని ఓజోన్ పొర క్షిణించడానికి కారణాలు ఏమి?
26. గమన కాలం అనగానేమి?
27. స్థావర తరంగాలు పటం గీయండి.
28. ఒక సాధారణ విద్యుత్ పటం గీయండి.
29. పరమాణు సంఖ్య మరియు పరమాణు ద్రవ్యరాశికి గల బేధమును రాయము.
30. మాదీకరణం అనగా ఏమిటి?
31. విద్యుత్ అయస్కాంత తరంగం పటం గీయండి.
32. కృత్రిమ పరివర్తన అంటే ఏమిటి?
Monday, January 23, 2012
నీటికి రుచి లేదా? Share విజ్ఞాన వీచిక డెస్క్ Wed, 18 Jan 2012, IST మా పాఠ్య పుస్తకాలలో 'నీరు' పాఠంలో నీటికి రంగు, రుచి లేనట్లు రాశారు. రంగు లేకపోయినా మనం తాగే నీరు కొంత రుచిగా అనిపిస్తుంది కదా! మరి నీటికి 'రుచి' లేదనడం ఎంతవరకు సబబు? - ఎ.భరత్, పొదలకూరు, నెల్లూరుజిల్లా స్వచ్ఛమైన నీటికి మాత్రమే రంగు, రుచి లేవు. మనం తాగే నీరు రసాయనికంగా స్వచ్ఛమైనది కాదు. మన శరీరానికి నీటితో పాటు పలురకాలైన లవణాలు (minerals) కూడా అవసరం. ఉదాహరణకు మన మెదడు, నాడీ మండలం, కణజాలాల మధ్య పదార్థాల రవాణా (material transport) వగైరా పనులన్నీ వివిధ లోహ అయాన్ల (metal ions) సమక్షంలో జరుగుతాయి. ఉదాహరణకు నాడీతంత్రుల మధ్య సమాచార సరఫరా (communication propagation) లో సోడియం (Na+), పొటాషియం (K+) క్లోరైడు (Cl-) వంటి అయాన్ల ప్రమేయం అధికంగా ఉంటుంది. ఈ అయాన్లు అసమానంగా కణాల మధ్య పేరుకుపోయినపుడు ఏర్పడే విద్యుత్ పొటెన్షియల్ ఓ సంకేత రూపంలో నిలువ ఉంటుంది. తిరిగి ఈ అయాన్ల గాఢత సమానమయినపుడు ఆ సంకేతం పక్క కణానికి చేరుతుంది. ఇలా పదే పదే అయాన్ల గాఢతల మధ్య అసమాన, సమానత్వాలు రావడం వల్లే మెదడు నుంచి కణజాలాల (tissues) వరకూ సంకేతాలు (signals) చేరతాయి. మన రక్తంలో ఎర్ర రక్తకణాలలోని ఇనుము అయాను ఎంతో విశిష్టమైంది. మనం పీల్చిన గాలిలోని ఆక్సిజన్ హీమోగ్లోబిన్లోని ఇనుము అయానుతోనే సంధానించు కొంటుంది. అది రక్తప్రసరణ ద్వారా కణాలను చేరినపుడు అక్కడ మయోగ్లోబిన్లో ఉన్న ఇనుము అయానుకు బదలాయించు కొంటుంది. ఆ తదుపరి సైటోక్రోమ్ - c - ఆక్సిడేజ్ అనే మరో లోహ ప్రోటీను సమక్షంలో ఆక్సిజన్, హైడ్రోజన్ అయాన్లు కలిసి నీటి ఆవిరిగా మారే క్రమంలో శక్తి విడుదలవుతుంది. ఆ శక్తినీ మనం గ్రహించి, వివిధ జీవధర్మాలను చేయగలుగుతున్నాము. ఇప్పుడు మీరు ప్రజాశక్తి చదువుతున్న సందర్భంలో మీ కంటిలోనూ, మెదడులోనూ సైటోక్రోమ్ - c - ఆక్సిడేజ్కి పని పడిందన్న మాట. ఈ సైటోక్రోమ్ - c - ఆక్సిడేజ్లో జింకు, ఇనుము, కాపర్ అయాన్లు ఉంటాయి. ఇలా ఎన్నో అయాన్లు మన శరీరంలో తమ తమ వంతు కర్తవ్యాలను నిర్వహించడంవల్లే మనం సజీవంగా ఉన్నాము. మరి ఈ అయాన్లు మన శరీరంలోకి ఎలా వెళ్లాలి? మన తినే ఆహారంలోను, కాయగూరల్లోను, పండ్లల్లోను కొంతమేరకు పలురకాల అయాన్లు ఉన్నా ఎక్కువ శాతం అయాన్లు తాగే నీటి ద్వారానే శరీరానికి అందుతాయి. కాబట్టి స్వచ్ఛమైన నీరు (pure water) మనకు దాహాన్ని తీరుస్తుందేగానీ ఉపయుక్త మైన లవణాలను అందించలేదు. అందు వల్ల మనం తాగేనీటిలో కృత్రిమంగాగానీ లేదా సహజంగాగానీ కొన్ని లవణాలు ఉండేలా చూస్తాము. ఇలా లవణాలు కరిగిననీరు కాబట్టే అలాంటి నీటికి కొంత రుచి ఉన్నట్టు తోస్తుంది. వివిధ ప్రాంతాల్లోని నీటిలో వివిధ రకాలయిన సహజ లవణాలు పలు మోతాదుల్లో ఉండడం వల్ల ప్రాంతాలను బట్టి తాగునీటి రుచి మారుతుంది. లవణాలు తగురీతిలో ఉండాలన్న నిబంధనను అనుసరించే మనము ప్రభుత్వాలను రక్షిత మంచినీరు (safe drinking water) సరఫరా చేయాలని అడుగుతున్నాం. కానీ ప్రభుత్వాలు చేతులెత్తేయడం వల్ల బహుళజాతి కంపెనీలు, దగా కంపెనీలు, బూటకపు కంపెనీలు మినరల్ వాటర్ అంటూ ప్రజల నుంచి కోట్లు దండుకుంటున్నాయి.
Hawking misses 70th birthday celebration
AP
APIn this December 2011 photo, Professor Stephen Hawking sits in his office at University of Cambridge.
Renowned physicist Stephen Hawking is not well enough to attend a conference held to celebrate his 70th birthday, a University of Cambridge official said on Sunday.
Prof. Hawking’s remarkable career is being honoured as part of a daylong conference on cosmology being hosted at the university.
But the celebrity scientist, who suffers from Lou Gehrig’s disease, will not be in attendance, according to Vice-Chancellor Leszek Borysiewicz.
Mr. Borysiewicz told conference attendees that Prof. Hawking was released from hospital on Friday and that “unfortunately his recovery has not been fast enough for him to be able to be here.”
He didn’t specify the nature of Prof. Hawking’s condition, although he said he believed Hawking would be well enough to meet some of the attendees over the next week.
Prof. Hawking uses a wheelchair and is dependent on a computerized voice system for communication.
Mr. Borysiewicz said he hoped that Hawking would follow the proceedings via videolink.
“If you’re listening Stephen, happy birthday from all of us here today,” Mr. Borysiewicz said to a round of applause.
Prof. Hawking was diagnosed with Lou Gehrig’s disease known as motor neurone disease in the U.K. when he was 21. Most people die within a few years of the diagnosis, but Hawking has defied the odds and gone on to revolutionize the field of theoretical astrophysics and become one of the best-known scientists since Albert Einstein.
An expert on black holes, Prof. Hawking also gained wide acclaim for popularising astronomy in best-selling books such as A Brief History of Timeand The Universe in a Nutshell.
Other speakers scheduled for Sunday include Astronomer Royal Martin Rees, Nobel Prize-winning physicist Saul Perlmutter, and Hawking’s longtime collaborator Kip Thorne. Among the topics due to be discussed are supernovae, black holes, and dark matter.
Question Corner: Fire and wind
Wind blows out fire, at the same time it spreads fire. Why this phenomenon?
K.V.SANDEEP, Rajahmundry, Andhra Pradesh
Answer 1: Firstly, consider the presence of a low velocity wind. ( say, virtually, still air). At any moment of time, this wind is just sufficient to sustain the fire. That is, it functions just as an ‘element.'
Obviously, it cannot provide any motive force (kinetic energy) for the fire (flame). Hence, the fire cannot spread. Ultimately, it blows out. Secondly, consider the presence of a high velocity wind. At any moment of time, there is not only sufficient supply of air to sustain the fire but also there is adequate air to provide motive force.
Thus, its function is two-fold: as an element and as a motive force. Hence, the fire spreads.
K.N. KRISHNA PRASAD,
Guest faculty, Building Fire Research Centre
National Engineering Institute (Autonomous)
Mysore, Karnataka.
Answer 2: When we blow out a small candle we are trying to push the hot flame away from the fuel and the heat is removed away from the fuel and thus reaction of burning gets stopped.
For bigger fires the flame is bigger and more air is to be pushed quickly in order to push the fire away from the fuel.
But when air is blown gently on small flame, fresh supply of oxygen is pushed to it for the fuel to burn and the flame may also reach new fuel because of the blowing air that would normally be out of reach.
So depending on the size of the fire and how hard the air is blown the fire becomes worse or better. Thus if the fire is small enough blowing air will put off the fire.
For bigger fires blowing air may fan the flames adding more oxygen and the fire will grow and the flame may reach new fuels nearby causing these fuels also to burn.
R. GOPALAKRISHNAN,
Retired Scientist/Engineer, ISRO
This weeks Question
Why do we feel hungry very frequently during winter?
Prabhat Kumar, New Delhi.
The legacy of Srinivasa Ramanujan
- M. RAM MURTY
- V. KUMAR MURTY
The Hindu Photo LibraryMathematician Srinivasa Ramanujam
RELATED
His work has had a fundamental role in the development of 20th century mathematics and his final writings are serving as an inspiration for the mathematics of this century
On a height he stood that looked towards greater heights.
Our early approaches to the Infinite
Are sunrise splendours on a marvellous verge
While lingers yet unseen the glorious sun.
What now we see is a shadow of what must come.
Sri Aurobindo, Savitri, 1.4
The story of Srinivasa Ramanujan is a 20th century “rags to mathematical riches” story. In his short life, Ramanujan had a wealth of ideas that have transformed and reshaped 20th century mathematics. These ideas continue to shape mathematics of the 21st century. This article seeks to give a panoramic view of his essential contributions.
Born on December 22, 1887 in the town of Erode in Tamil Nadu, Ramanujan was largely self-taught and emerged from extreme poverty to become one of the most influential mathematicians of the 20th century. How did this transformation come about? Though it is difficult to pinpoint any precise causes for this transformation, one can delineate several significant events in his life that enabled this to come about.
Ramanujan cultivated his love for mathematics singlehandedly and in total isolation. As a child, he was quiet and often kept to himself. Those that knew him were impressed by his shining large eyes, which were his most prominent features. He had a prodigious memory, and at school he would entertain his friends by reciting the various declensions of Sanskrit roots, and by repeating the value of the constant ‘pi' to any number of decimal places. This was a foreshadow of what was to come, since later in life he would write a monumental paper that would connect the computations of the digits of ‘pi' to modular forms, a theory developed largely in the 20th century. It is a theory which is definitely at the forefront of modern mathematics today and we will expand on this theme later in this article.
At the age of 12, he borrowed from a friend a copy of Loney's book on Plane Trigonometry, published by Cambridge University Press in 1894. This book goes far beyond high school trigonometry and also deals with the rudiments of calculus. But the book that changed his life was Carr's book titled, A Synopsis of Elementary Results in Pure and Applied Mathematics. This book is a compilation of 6,165 theorems, systematically arranged but with practically no proofs. It is not a remarkable book, and Ramanujan's use of it to propel himself to the centre stage of 20th century mathematics, has made the book remarkable. It was largely used by students of Carr who were preparing for the entrance examination in mathematics at Cambridge University. Ramanujan used the book to master all of 18th and 19th century mathematics. He set about to demonstrate each of the assertions of the book, using only his slate to do the calculations. He would jot down the formula to be proved, and then erase it with his elbow, and then continue to jot down some more formulas. In this way, he worked through the entire book. People used to speak of his “bruised elbow.” Sadly, he took Carr's book as a model for mathematical writing and left behind his famous notebooks containing many formulas but practically no proofs. Many mathematicians have made it an industry to prove these formulas that Ramanujan had scribbled into his notebooks since he left no hint as to how he got them.
In college
In 1903, Ramanujan entered the Government College in Kumbakonam. Unfortunately, he failed in the examination since he neglected his non-mathematical subjects.
Four years later, he entered another college in Chennai, and the same thing happened. Finally, in 1912, he secured a job as a clerk in the Madras Port Trust Office. Here, his duties were light and so he could devote a lot of time to his mathematical discoveries — which he recorded in his now celebrated notebooks. As luck would have it, the manager of the office, S.N. Aiyar, was also a mathematician who took kindly to Ramanujan and encouraged him in his mathematics. It was he who suggested to Ramanujan that he write to G.H. Hardy, a famous mathematician at Trinity College, Cambridge University.
In his famous 1913 letter to Hardy, Ramanujan attached 120 theorems as a representative sample of his work. Some of these formulas Hardy had already seen in the course of his own research work. But many of the other formulas, he had not. It took over two hours for him to analyse the letter in order to determine if it was written by a crank or a genius. He consulted with his eminent colleague J.E. Littlewood, also of Trinity College, and together they sat down for three more hours. Finally they concluded that it was the work of a genius. Hardy wrote: “They must be true, because if they were not true, no one would have had the imagination to invent them.'' With this certificate of approval, Ramanujan was invited to come to Trinity College to work with Hardy.
To England
Ramanujan sailed to England in March 1914, just a few months before the outbreak of the First World War. From 1914 to 1917, Hardy and Ramanujan collaborated on more than half a dozen research papers. At the same time, Ramanujan published more than 30 research papers in three years. The most notable of these collaborations involved the partition function. This function counts the number of ways a natural number can be decomposed into smaller parts. Hardy and Ramanujan developed a new method, now called the circle method, to derive an asymptotic formula for this function. If one analyses Ramanujan's first letter to Hardy, we already find a hint of the method in his work done in India while at the Port Trust Office. This method is now one of the central tools of analytic number theory and is largely responsible for major advances in the 20th century of notoriously difficult problems such as Goldbach's conjecture, Waring's conjecture and other additive questions. The circle method and its refinements constitute a very large area of current research and will probably continue to be so in the 21st century.
Another fundamental paper of Hardy and Ramanujan concerns what is now called the “normal order method.'' This method analyses the behaviour of additive arithmetical functions. In their paper, Hardy and Ramanujan showed that a random natural number usually has about log log n prime factors. Their paper led to the creation of an entirely new field of mathematics called probabilistic number theory. In the 20th century, it was largely developed by P. Erdos, M. Kac and J. Kubilius.
Landmark paper
But the paper that really changed the course of 20th century mathematics was the one written by Ramanujan in 1916, modestly titled “On certain arithmetical functions.'' In this paper, Ramanujan investigated the properties of Fourier coefficients of modular forms. At that time the theory of modular forms was not even developed. However, Ramanujan enunciated three fundamental conjectures that served as a guiding force for the development of the theory.
Indeed, the first two of his conjectures led to the development of what is now called Hecke theory, formulated by E. Hecke in 1936, twenty years after Ramanujan's paper. Many would have heard of Fermat's last theorem and how this was solved in 1994 by A. Wiles. But few will know that Wiles used Hecke's theory in an essential way in his solution of the problem.
However, it was the last of the three of Ramanujan's conjectures that created a sensation in 20th century mathematics. This conjecture, later called Ramanujan's conjecture, came to play a pivotal role in the towering edifice known as the Langlands program, a far-reaching program articulated by R.P. Langlands in the 1970s. This program connected two seemingly different fields of mathematics, namely representation theory and number theory. But the proof of Ramanujan's third conjecture came about through another route connecting algebraic geometry to number theory in the framework of general conjectures of A. Weil concerning the number of solutions of equations over finite fields. The Weil conjectures were settled by P. Deligne in 1974 and he was awarded the Fields Medal (the mathematical equivalent of the Nobel Prize) for this work. Ramanujan's third conjecture turned out to be a special case of the Weil conjecture. Ramanujan's conjecture is now seen as a spectral line of a larger spectrum of conjectures, now called the generalised Ramanujan conjecture.
Last letter to Hardy
If Ramanujan's 1916 paper created a sensation by heralding the development of the theory of modular forms, his last letter to Hardy, written literally on his deathbed in 1920, outlining a new theory of “mock theta functions,” is now creating a greater sensation in the development of 21st century mathematics. Indeed, Ramanujan's theory of mock theta functions was largely ignored for much of the 20th century and was discussed in sporadic papers. Part of the difficulty was with Ramanujan's vague definition of a mock theta function. In fact, he never defined them. Rather, he listed 17 protypical examples of these new functions and formulated general conjectures concerning them. Many mathematicians tried to prove these conjectures without a proper theory in place. To a large extent, they succeeded in proving most of Ramanujan's conjectures. However, the unifying conceptual framework was missing. This framework was discovered only recently in 2002 in the doctoral thesis of S. Zwegers, written under the direction of D. Zagier. This thesis laid the groundwork for a new theory of mock modular forms.
We now understand Ramanujan's theory of mock theta functions as a special case of a larger theory of mock modular forms. These objects are generalisations of modular forms and thus include the classical theory of Hecke as a special case. Already, the richer theory of mock modular forms is bearing new mathematical fruit, as is evidenced by some recent breakthrough works of J. Bruinier, J. Funke, K. Bringman, and K. Ono. For instance, Bruinier and Ono recently derived an algebraic formula for the partition function using the theory of mock modular forms. M. Dewar and R. Murty noticed that this Bruinier-Ono formula can be used to derive the Hardy-Ramanujan formula for the partition function and thereby avoid the complicated circle method. These new viewpoints are definitely the tip of the iceberg, concealing a larger mass of mathematical truth.
In 1987, the famous physicist, Freeman Dyson, predicted: “The mock theta functions give us tantalising hints of a grand synthesis still to be discovered. It should be possible to build them into a coherent group-theoretical structure, analogous to the structure of modular forms which Hecke built around the old theta functions of Jacobi. This remains the challenge for the future.”
Foreshadow
Indeed, Dyson's prediction is right on target. The recent advances in the theory are just a foreshadow of greater things to come. Once the theory of mock modular forms is in place, it is only a question of time to marry the theory to the larger program of Langlands. This may be delicate, and one should not go too fast lest we miss the scenic beauty along the route. Nevertheless, it is the direction of the future. Thus, Ramanujan's work has had a fundamental role in the development of 20th century mathematics and his final writings are serving as an inspiration for the mathematics of this century.
We do not know how Ramanujan discovered his theorems. On this point, Hardy wrote: “It was his insight into algebraic formulae, transformations of infinite series and so forth, that was most amazing. On this side most certainly I have never met his equal, and I can compare him only with Euler or Jacobi. He worked far more than the majority of modern mathematicians, by induction from numerical examples; all his congruence properties of partitions, for example, were discovered in this way. But with his memory, his patience and his power of calculation, he combined a power of generalisation, a feeling for form, a capacity for rapid modification of his hypothesis, that were often really startling, and made him, in his own peculiar field, without a rival in his day.”
Cultural legacy
But beyond the mathematical legacy, Ramanujan left behind a cultural legacy. He appeared in the midst of the British colonial rule of India and now stands as an iconic symbol of an India that was rediscovering itself, an India that was rising up to take its place in the 20th century. This meant that science and education were to be revived and energised to meet the challenges of the new, independent India. Ramanujan's role in such a revival is best described in the words of Nobel laureate Subramanyam Chandrasekhar who, on the occasion of Ramanujan's birth centenary in 1987, wrote: “It must have been a day in April 1920, when I was not quite ten years old, when my mother told me of an item in the newspaper of the day that a famous Indian mathematician, Ramanujan by name, had died the preceding day; and she told me further that Ramanujan had gone to England some years earlier, had collaborated with some famous English mathematicians and that he had returned only very recently, and was well-known internationally for what he had achieved. Though I had no idea at that time of what kind of a mathematician Ramanujan was, or indeed what scientific achievement meant, I can still recall the gladness I felt at the assurance that one brought up under circumstances similar to my own, could have achieved what I could not grasp. I am sure that others were equally gladdened. I hope that it is not hard for you to imagine what the example of Ramanujan could have provided for young men and women of those times, beginning to look at the world with increasingly different perceptions. The fact that Ramanujan's early years were spent in a scientifically sterile atmosphere, that his life in India was not without hardships, that under circumstances that appeared to most Indians as nothing short of miraculous, he had gone to Cambridge, supported by eminent mathematicians, and had returned to India with every assurance that he would be considered, in time, as one of the most original mathematicians of the century — these facts were enough, more than enough, for aspiring young Indian students to break their bonds of intellectual confinement and perhaps soar the way that Ramanujan did.”
In these words of Chandrasekhar, we see the remarkable legacy left behind by Ramanujan. For the life of Chandrasekhar was equally full of hardships. Born in the same village surroundings as Ramanujan, he went to study at Cambridge and became a leading astrophysicist of the 20th century, finally being awarded the Nobel Prize in 1983. Indeed, he soared the way Ramanujan did.
But a scientist belongs to no nation. Many scientists from around the world have testified that they gained inspiration from the life story of Ramanujan. For Ramanujan embodies that marvellous miracle of the human mind to frame concepts and to use formulas and symbols as tools of thought to probe deeper into the mysteries of the universe, and the mysteries of one's own being. As long as the spirit of inquiry is alive, his legacy will pass from one generation to the next.
(M. Ram Murty is Professor and Head of the Department of Mathematics at Queen's University in Kingston, Ontario, Canada. V. Kumar Murty is Professor and Head of the Department of Mathematics at University of Toronto, Toronto, Ontario, Canada.)
LIFE & STYLE » KIDS
January 16, 2012Take another look…
FAIZA FATIMA HASAN
The HinduFor a better peek: Kids at t the G.P. Birla Observatory and Astronomical Research Centre Photo: Nagara Gopal
The new telescope, a Cassegrain-Schmidt, at the B.M Birla Science Centre is compact and computerised and this has some advanced abilities too.
Galileo's astounding observations got many angry responses from the conservative society that he lived in, but since then the telescope has come a long way.
Today, telescopes can potentially allow us to see the deepest, most unknown regions of space.
Telescopes are instruments that enable viewing far away objects more clearly.
B.M Birla Science Centre recently launched what is perhaps India's best amateur observatory. It was inaugurated by Nirmala Birla, wife of the late G.P. Birla, who gave Hyderabad its G.P. Birla Observatory because of his passion for astronomy and science.
The new observatory is a state-of-the-art five storeyed building with a cool, brand new telescope - The Cassegrain-Schmidt!
This telescope is compact and computerised and has some very advanced abilities.
Ninety-nine pre-assigned locations of important planets, stars and other bodies in the galaxy can be stored into the telescope for quick reference.
“In principle, this telescope has the potential to detect “exo-planets” or planets attached to other solar systems” adds Dr. B. G. Sidharth, Director General of the B. M. Birla Science Centre and also a very noted physicist.
For amateurs
The purpose of launching the new observatory is to cater to the amateur communities who have a passion for astronomy.
Not everyone knows that the Science Centre even offers certified courses on astronomy for amateurs, including children and that a large percentage of the many visitors that come to the B. M. Birla Science Centre each year are children from Andhra Pradesh as well as its neighbouring States.
“We hope that the new observatory will allow astronomy enthusiasts of all age groups enjoy or even contribute to astronomy.
It's not rare that amateurs and young students of astronomy sometimes make unexpected discoveries,” says Dr. Siddharth.
Keywords: telescope, scientific instruments
Subscribe to:
Posts (Atom)